logoబసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ కు భూమిపూజ

...

తుళ్లూరులోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూబ్ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు భూమి పూజా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ, ముఖ్యమంత్రి సతీమణి భువనేశ్వరి, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, మంత్రులు ఫారూఖ్, నక్క ఆనందబాబు, పత్తిపాటి పుల్లారావు, స్పీకర్ కోడెల శివప్రసాదరావు, ఎంపీ కొనకళ్ల నారాయణ రావు, శాసన సభ్యులు టి. శ్రావణ కుమార్, గుంటూరు జడ్ పి చైర్ పర్సన్ జానీమూన్, గంజి చిరంజీవి, నామా నాగేశ్వరరావు, దాతలు పాల్గొన్నారు.