logo




పెళ్లైన 20 రోజులకే ...భర్తను మెడ కోసిన భార్య

...

 

శ్రీకాకుళం జిల్లాలో  సంతబొమ్మాలి మండలం ఎం .నర్సాపురం లో దారుణం జరిగింది . బైక్ పైన వెళ్తుండగా భార్య భర్త పై కత్తి తో మెడ కోసింది . ఈ నెల 9 వ తేదీన  జిల్లాకు చెందినా నవీన్ ,నీలిమ కు పెళ్ళి జరిగింది . పెళ్ళి అయ్యి 20 రోజులు అయింది .నవీన్ తన అత్తగారింటి నుంచి భార్య తో కలిసి బైక్ లో వస్తునాడు . తిరిగి వచేటప్పుడు కోటబొమ్మాలి  రైల్వే నిలయం దగ్గర రాగానే వెనకుర్చుని ఉన్న నీలిమ భర్తను మెడ కోసి పారిపోయింది . అక్కడి వున్నా ఉ అతనిని ఆసుపత్రి   కి తరలించారు . నేలిమకు ఇష్టం లేని పెళ్ళి  చేయడం వల్లే ఎలా జరిగింది అంటున్నారు. నవీన్ పరిస్థితి  విషమంగా   ఉంది .పోలీసులు కేసు నమోదు చేసి   చేస్తున్నారు .