logo




మానకొండురులో ప్రమాదం: లారీ- ఆర్టిసి బస్సు ఢీ

...

 

కరీంనగర్ జిల్లాలో పెద్ద రోడ్డు ప్రమాదం జరిగింది .లారీ ఆర్టిసి బస్సు ను ఢీ కొనడం తో 6 మంది అక్కడే చనిపోయారు మరియు 20 మందికి ప్రయాణికులు  గాయపడ్డారు . మంగళవారం ఉదయం    మానకొండూరు మండలం చేజెర్ల ఈ ఘటన జరిగింది .వరంగల్ నుండు కరీంనగర్ వెళ్తుండగా ఆర్టీసి   ఎక్స్ ప్రెస్ బస్సును లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి కేసిఆర్ దిగ్ర్బాంతి తెలిపారు ప్రాణ నష్టం పై విచారణ చేస్తారు , కుమ్బాలకు సానుభూతి తెలిపిన సిఎం . గాయపడిన  వారికీ మెరుగుఅ వైద్య  అని అధికారులకు ఆదేశించారు . ఘటన పై  కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేసున్నారు .