logo



తెలుగు రాష్ట్రాలో ముక్కోటి వైభవం ..!

...

తెలుగురాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఉత్తరద్వారా దర్శనానికి బారులు తీరారు. శ్రీమన్నారాయణుడికి ప్రీతికరమైన సుదినం వైకుంఠ ఏకాదశి. సూర్యడు ధనస్సు రాశిలో ప్రవేశించిన కాలం ఇది. దేవతకు బ్రహ్మ ముహూర్త కాలం వైకుంఠ ఏకాదశి. వైకుంఠంలో ఉత్తర ద్వారం నుంచి విష్ణుమూర్తిని దేవతలు దర్శించుకునే రోజు. ఈ పర్వదినం సందర్భంగా వైష్ణవాలయాలు భక్తులతో కితకితలాడుతున్నాయి.