logo




రషీద్ కు.. మహేష్ ట్విట్

...

 

కోలకతా  నైట్  రైడర్స్ తో శుక్రవారం జరిగిన కలిఫయర్ 2మార్చ్ లో  సంచాలని ప్రదర్శన చేసిన సన్ రైజర్స్  ఆటగాడు రషీద్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. రషీద్ కి క్రికెట్ ప్యాన్స్ అంత  అతని  ప్రదర్శనకు    ముగ్దులయ్యారు . క్రికెట్ అంటే ఎంతో ఇష్టంపడే సూపర్ స్టార్ మహేష్  బాబు తన ట్విట్టర్ లో రషీద్ కి అభినందలు . సన్ రైజేర్స్ టీంకి అభినందులు తెలిపారు. మహేష్ త్విట్ కి  రెప్లై  ఇచ్చారు . రషీద్ ధన్యవాదాలు తెలిపారూ మరియు  మీ  సినిమా  చూస్తాను అన్నారు .