logo

నేడు ఏపి అసెంబ్లీలో పలు బిల్లులకు ఆమోదం

...

నేడు ఏపి అసెంబ్లీలో పలు బిల్లులకు ఆమోదం తెలుపనుంది. బీసీ సబ్ ప్లాన్ బిల్లుకు, కాపులకు ఐదు శాతం, మిగిలిన అగ్రవర్ణ పేదలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు, సహకార సొసైటీల సవరణ బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలుపనుంది. తరువాతఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై ఇవాళ అసెంబ్లీలో చర్చ జరుగనుంది. అలాగే సామాజిక సాధికారత, మానవ వనరుల అభివృద్ధిపై , పోలవరం ప్రాజెక్టు, నదుల అనుసంధానంపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ జరుగనుంది.