logo

ఎస్ ఆర్ పురంలో టీడీపీ బైక్ ర్యాలీ ..!

...

కేంద్ర ప్రభుత్వ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎస్ ఆర్ పురంలో ఈరోజు టీడీపీ శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు ఎస్ ఆర్ పురం నుండి కొత్తపల్లిమిట్ట వరకు బైక్ ర్యాలీ చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు.