టీమిండియా వన్డే సారథి, సీనియర్ క్రీడాకారిణి మిథాలీ రాజ్ టి20 క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనుంది, సొంతగడ్డపై ఇంగ్లాండ్‌తో సిరీస్ అనంతరం టి20 నుంచి మిథాలీ తప్పుకోనుంది. టి20 క్రికెట్‌కు దూరమైనా, వన్డేల్లో కొనసాగుతుంది. ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు మిథాలీని ఎంపిక చేసినా.3 మ్యాచ్‌ల్లో తను ఆడేదీ అనుమానమే.