logo40 కి .మీ మేర మంచు దుప్పటి ... వాహనదారుల ఇక్కట్లు

...

విజయవాడ -మచిలీపట్నం జాతీయ రహదారిపై దట్టమైన పొగమంచు కమ్మెసింది దాదాపు 40 కిలోమీటర్ల మేర మంచు దుప్పటి కమ్మేయడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది . ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించక వాహనదారులు అవస్థలు పడుతున్నారు దట్టమైన పొగమంచుతో రోడ్డు దాటెందుకుకూడా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు .