logo


మహిళా కబడ్డిలో చేజారిన స్వర్ణం ...

...

ఏషియన్స్ గేమ్స్ లో భాగంగా ఈరోజు భారత మహిళల కబడ్డీ జట్టు హ్యాట్రిక్ స్వర్ణం మిస్సయింది. ఇరాన్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో భారత మహిళలు 24-27 తేడాతో పసిడిని కోల్పోయారు. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్ లో ఇరాన్ మహిళలే పై చేయి సాధించారు. ఆసియాక్రీడల్లో మహిళల కబడ్డీని 2010లో ప్రవేశ పెట్టినప్పటి నుండి రెండు సార్లు భారత మహిళలే స్వర్ణం సాధించారు. తొలిసారి ఇరాన్ మహిళల జట్టు స్వర్ణం గెలుచుకుంది.