logo




ఉద్దానం పై ప్రభుత్వానికి ఇచ్చిన గడువు ముగుసినది ... రేపు పవన్ దీక్షకు అనుమతికి దరఖాస్తు

...

 

 

శ్రీకాకుళం : జనసేన అధినేత మరియు హీరో పవన్ కళ్యాణ్ శ్రీకాకుళం జిల్లలో కిడ్ని సమస్యలు తో భాదపడుతున్న బాధితులను  ,వారి సమస్యలపై స్పందించాలి అని  టిడిపి ప్రభుత్వానికి 2 రోజుల గడువు ఇచ్చారు .కానీ తెలుగుదేశ ప్రభుత్వం స్పందించలేదు గడువు ముగిసిన తర్వాత పవన్ కళ్యాణ్ అల్టి మేటం  జారి చేసారు . చంద్రబాబు ఉద్దానం సమస్యలను పట్టించుకోలేకపోవడం తో పవన్ దీక్షకు సిద్దమయ్యారు .ఈ సమస్యలు  కోసం దీక్ష చేయడానికి పోలీస్లకు దరఖాస్తు చేసింది. శనివారం ఒక్క రోజు మాత్రమే దీక్ష కు  కోరింది . సమస్యలకు పరిష్కారం మరియు వెంటనే ఆరోగ్య శాఖ నిర్ణయం. న దీక్ష అక్కడ ఉంటుందో ఇంక తెలియాల్సి ఉంది .