logo




దత్తాత్రేయ ఏకైక కుమారుడు గుండుపోటుతో మృతి .

...

బిజేపి సినియర్ నేత మరియు కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ ఏకైక వారసుడు వైష్ణవ (21) సంవత్సరాలు  గుండెపోటు తో మరణిచారు. మంగళవారం రాత్రి  అందరితో కలిసి భోజనం  చేస్తుండగా ఒక్కసారిగా  కుప్పకూలాడు.అతడిని వెంటనే ముషీరాబాద్లోనే గురునానక్ ఆస్పత్రిలో గుండెపోటు తో మరనిచాడు.  అతను ఎంబీబీఎస్  మూడో సంవత్సరం చదువుతున్నారు . చిన్న వయసులో కుమారుడు చనిపోవడంతో  కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నేలకుంది.  దత్తాత్రేయ ప్రస్తుతం  లోకసభ ఎంపి ఉన్నారు . ఏది తెలిసిన పలువురు నేతలు దత్తాత్రేయని   పరామర్శిస్తున్నారు .