logo


ఉత్తరాఖండ్, హిమాచల్ కు భారీ వర్షాలు...

...

 

 

కేరళలో వరద భీవత్సవంతో జనం ఆల్లాడిపోతున్నా విషయం తెలిసిందే. కానీ తాజాగా ఉత్తరాఖండ్,హిమాచల్ ప్రదేశ్ లకు కూడా వరద ముప్పు ఉన్నట్లు కనిపిస్తుందని చెప్పారు. ఈ రెండు రాష్ట్రల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ (ఐఎండీ) హెచ్చరించింది. రానున్న రెండు రోజుల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. దీంతో హిమాచల్ ప్రభుత్వం ఈరోజు కాంగ్రా, మండి జిల్లాల్లో విద్యా సంస్థలను మూసేయాలని ఆదేశించింది. ప్రజలంతా కూడా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ సూచించింది.