logo
ఢిల్లీ జట్టులో సరైన బౌలర్లు లేరంటున్న..గంభీర్

...

గంభీర్ను ఎక్కడకి వెళ్ళిన ఒక ప్రశ్న వేధిస్తుంది . ఢిల్లీ  జట్టు ఐపిఎల్  నుంచి బయటకు వెళ్ళినప్పుడు నుండి ...ఎదే ప్రశ్న కొనసాగుతుంది.మీరెందుకు మల్లి ఆడలేదు . దీనికి గంభీర్ జవాబు ఇచ్చారు . టీమ్ లో కి తీసుకుంటే ఆడేవాడినేమో   .ఎప్పుడు సీజన్ లో రబాడా .మోరిన్ ఇ వారు గాయాలు వారు ఆటకు  దూరం కావడం  సరైన తుది టీమ్ ఎంపిక చేయకపోవడం, మంచి సమయం లో టీమ్ భోల్త పాడమ  జట్టు కొంపముంచింది . ఢిల్లీ జట్టులో  మంచి బౌలర్లే  లేక జట్టు విపలమైంది అని గంభీర్ తెలిపారు .