logo




సోనియాతో కలసి సాగుతారా.. అంటే ఏపీ సిఎం సమాధానం ?

...

కర్ణాటక రాష్ట్ర 24 వ ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం  చేయనున్న జేడిఎస్ అధినేత   ఈ వేడుకలో ప్రాంతీయ పార్టీలు నాయకుల తరలి వస్తునారు . ఏపీ ముఖ్యమంత్రి బెంగళూరు చేరుకున్నారు .మరియు పచ్చిమ బెంగాల్ సిఎం మరియు తృణమూర్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ తో భేటి  అయ్యారు.ప్రాంతీయ పార్టీ ప్రభుత్వాని ఏర్పాటు చేస్తున్నందుకు ఆనందగా ఉంది అని చంద్రబాబు బెంగలూరు లో మీడియా తో తెలిపారు .  భవిష్యత్తులో తాము కూడా ప్రాంతీయ పార్టీ కలసి ముందుకు సాగుతాము అని పేర్కొన్నారు .