logo




జేడీఎస్ అధినేత దేవెగౌడ్ కు పిఎం మోడీ పోన్

...

జేడిఎస్ అధినేత మరియు మాజీ ప్రధాని దేవెగౌడ్ కు  పిఎం మోడీ ఫోన్ చేసారు . అందుకంటే  ఈ రోజు దేవెగౌడ్ శుక్రవారం ఉదయం తన పుట్టిన రోజు సందర్బంగా  తిరుచానూరు అమ్మవారి ని  దర్శించుకున్నారు . అదే  సమయంలో పిఎం మోడీ కాల్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అని దేవెగౌడ్ కుమారుడు రేవన్న తెలిపారు.