logo




పెట్రోల్, డీజిల్ ధరలపై భారీ పెంపు !

...

 

 

వచ్చే రోజులలో  పెట్రోలు మరియు డీజిల్ ధరలు పెరుగుతాయా ?పెట్రోలు పై  రూ .4  వరకు పెరిగే అవకాశం ఉంటుందా ? పెరిగే అవకాశం  ఉంటుంది అంటున్నారు వాణిజ్య సంస్థలు .కర్ణాటక ఎన్నికల కారణంగా ధరల యొక్క సవరణకు విరామం  ప్రకటించారు . అంతర్జాతీయ మార్కెట్ లో పెట్రోల్ ధర లు  భారీగా పెరిగిపోయాయి  మరియు డాలర్ తో  రూపాయి మారకం విలువ పడిపోయింది . అందువల్ల  చమురు సంస్థలకు  నష్టం ఏర్పడింది . నష్టాని భర్తీ చేయడానికి రాబోయే రోజులలో పెట్లోల్ పై 4 -4.5 రూపాయి లు మరియు డిజిల్ పై 3-3.5 రూపాయి లు పెంచాల్సి వస్తుందని కోటక్ ఇన్స్టిట్యుషనల్ ఈ క్విటిస్ తన నివేదికలో వెల్లడించింది. అలా పెంచడం వాల్ల చమురు సంస్థ లు సాదారణ మార్జిన్లు దక్కించుకొనే స్థితికి చేరుకుంటాయి.