logo




సిఎం చంద్రబాబును పెళ్లికి ఆహ్వానించిన : అఖిలప్రియ

...

భుమా అఖిలప్రియ , వరుడు భార్గవ్ మరియు నంద్యాల ఎమ్యేలే  భ్రాహ్మనందరెడ్డి ,సిఎం చంద్రబాబు నివాసానికి వెళ్లి పెళ్ళికి ఆహ్వానించారు. ఈ మద్యనే మంత్రి అఖిల ప్రియ నిశ్చితార్థం జరిగినది. వరుడు అయిన భార్గవ్ o కలిసి సిఎం ను కలిశారు .  ఆళ్ళగడ్డ  లో ఆగస్ట్ 29 న    వివాహం  జరుగనుంది . వారిని చంద్రబాబు ఆశీర్వదించారు.