logo


కేసీఆర్ ఇక ఫామ్ హౌస్ కే పరిమితం..!

...

ఎన్నికలు ఎప్పుడు జరిగినా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని కాంగ్రెస్ నేత గండ్ర వెంకటరమణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇక కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమవుతారని ఎద్దేవా చేశారు. ఓటమి భయంతో కేసీఆర్ పిచ్చి మాటలు  మాట్లాడుతున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ ఎస్ ఓడిపోవడం ఖాయమని స్పష్టం చేశారు. ఈరోజు రేగొండ మండలంలో కార్యకర్తల  సమావేశంలో గండ్ర పాల్గొన్నారు.