logo


అస్వస్థకు గురైన విజయకాంత్..!

...

డీఎండీకే అధినేత, తమిళ నటుడు విజయకాంత్ అస్వస్థకు గురయ్యారు . ఆయన ఆరోగ్యం      క్షినించండంతో ఆయనను ఆదంబాక్కంలోని మియట్ ఆస్పత్రికి తరలించారు. ఆయన కొంత      కాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. సినీ నటుడుగా అశేష అభిమానుల నాయకుడిగా మన్ననల్ని అందుకున్న విజయకాంత్ డీఎండీకేతో రాజకీయాల్లోఅడుగు పెట్టిన ప్రధాన ప్రతి పక్ష నేత స్థాయికి చేరారు.