logo


ఈనెల 5,6 తూ.గో జిల్లాలో చంద్రబాబు పర్యటన..!

...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఈనెల 5,6 తేదీల్లో జిల్లాలో సిఎం పర్యటన ఉండనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. 5నజగ్గంపేట నియోజవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమంలో సిఎం పాల్గొననున్నారు. అదే రోజు మధ్యాహ్నం జగ్గంపేటలో నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొని ప్రసాగించనున్నారు. 6న తూర్పుగోదావరి జిల్లా నేతలు, కార్యర్తలతో చంద్రబాబు భేటీ కానున్నారు. మధ్యాహ్నం కాకినాడలో పలు  అభివృద్ధి కార్యక్రమాల్లో  సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు.