logo


డ్వాక్రా రుణాల అవినీతిపై సీబీఐ విచారణ చేయాలి.. జనసేన అధినేత

...

జిల్లాలో పర్యటిస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈరోజు జంగారెడ్డిగూడెంలో డ్వాక్రా మహిళలతో ముఖాముఖీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్వాక్రా రుణాల అవినీతిపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. జనసేన అధికారంలోకి వస్తే డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తామని పవన్ హామీ ఇచ్చారు.