logo


కేంద్రంలో, రాష్ట్రంలో అధికార మాదే..కిషన్ రెడ్డి

...

బిజెపి నేత కిషన్ రెడ్డి నిన్న కరీంనగర్ లో మాట్లాడుతూ అమిత్ షా రెండో ఎన్నికల బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. దేశ ప్రజలంతా నరేంద్ర మోడి నాయకత్వాన్ని బలపరుస్తున్నారని, రాష్ట్రంలో, కేంద్రంలో బిజెపి అధికారంలోకి వస్తుందని ఆయన అన్నారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు బిజెపి సిద్దంగా ఉందని ఇప్పటికే బూత్ స్థాయి నుండి కమిటీలన్నిటిని పూర్తిచేసుకున్నామని ఆయన తెలిపారు.