logo


తప్పనిసరిగా రాజకీయ ప్రవేశం చేస్తా ..అమలపాల్

...

ఈ మధ్య చాలా సినీతారలు రాజకీయ ప్రవేశం చేస్తున్నారు కదా మరి మీక్కూడా ఆసక్తి ఉందాని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అమలాపాల్ కు ప్రశ్నకు ఎదురైంది. దీనికి ఠకిమని  సమాధానం చెప్పింది. భవిష్యత్తులో తప్పనిసరిగా రాజకీయ ప్రవేశం చేస్తామని తెలిపింది. తరుచూ హిమాలయలకు వెళ్లివస్తున్నానని అక్కడ ఉన్నప్రశాంతత తన జీవితాన్ని మార్చేసిందని తెలిపింది. హిమాలయాలప్రకృతి సౌందర్యం అధ్యాత్మిక భావనలు కలిగేలా చేస్తుందని పేర్కొంది. ఇక అమ్మడు సినిమాల విషయానికొస్తే తమిళంలో రెండు సినిమాల్లో నటిస్తోంది. వాటితోపాటు ఒక హిందీ సినిమాలో కూడా చేస్తోంది. అమలాపాల్ కు ఈ సినిమా  బాలీవుడ్ ఎంట్రీ మూవీ కోసం కావటం విశేషం.