logo


ఝాన్సీ రాణిగా మెరిసిన కంగాన ..!

...

విభిన్నమైన కథలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్న బాలీవుడ్ కథానాయిక కంగనా రనౌత్ నటిస్తున్న చిత్రం 'మణికర్ణిక'. వీరవనిత ఝాన్సీ లక్ష్మీబాయ్ జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రమిది. క్రిష్ దర్శకుడు. ఈ సినిమాకు సంబంధించిన ఓ షెడ్యూల్ కంగన దర్శకత్వం వహించారు. క్రిష్ 'ఎన్టీఆర్'తో బిజీగా ఉండటంతో ఆమె ఈ బాధ్యతల్ని            తీసుకున్నారు.