logo


యుద్ధానికి సిద్ధమవుతున్నాం .. విజయశాంతి

...

తెలంగాణలో యుద్ధానికి సిద్ధమవుతున్నామని కాంగ్రెస్ మహిళ నేత విజయశాంతి పేర్కొన్నారు. ఈరోజు మధ్యాహ్నం హైదరబాద్ లోని గాంధీభవన్ కు మొదటిసారి ఆమె వచ్చారు. ఈ సందర్భంగా రాములమ్మ మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలను అన్నా చెల్లెలు మధ్య జరుగుతున్న యుద్ధంగా అభివర్ణించాడు. కెసిఆర్ పరీక్ష రాశారు. ఫలితం తర్వాత చెప్తానని విజయశాంతి చెప్పుకొచ్చారు.