logo


కాంగ్రెస్ కు ఓటేస్తే దోపిడి పాలనే ..మంత్రి ఈటేల

...

కెసిఆర్ ప్రజల హృదయాల్లో ఉన్నారని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కాంగ్రెస్ కు వేస్తే దోపిడి పాలన వస్తుందని వ్యాఖ్యానించారు. వచ్చే వర్షాకాలం నాటికి జిల్లాలో శాశ్వతంగా కరువు దూరవుతుందని అన్నారు. రైతుల కోసం ఎక్కడ లేని పథకాలను అమలు చేస్తున్నామని మంత్రి ఈటల చెప్పుకొచ్చారు.