logo


నేటి ఫైనల్లో టైటిల్ గెలవాలని ఆరాటంలో బంగ్లా

...

ఆసియా కప్ ఫైనల్లో నేడు భారత్ తో బంగ్లాదేశ్ తలపడనుండి. మరోసారి టైటిల్ గెలవాలని ఇండియా, తొలిసారి ఆసియాకప్ ను సొంతం చేసుకోవాలని బంగ్లా ఆరాటపడుతున్నాయి. బలమైన జట్టును ఫైనల్ లో ఢీకొంటున్న నేపథ్యంలోబంగ్లా కెప్టెన్ మొర్తజా మీడియాతో మాట్లాడుతూ గాయాల కారణంగా తమ జట్టు ఆటగాళ్లను కోల్పోయి చాలా కష్టాలు ఎదుర్కొంటున్నాం అని, చివరి బంతి వరకూ  మా పోరాటం కొనసాగిస్తామని మొర్తజా అన్నారు.