logo


శబరిమల ఆలయంలోకి మహిళలు వెళ్ళొచ్చు ..సుప్రీం తీర్పు

...

శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశానికి అనుమతి కల్పిస్తూ సుప్రీం సంచలన తీర్పు ఇచ్చింది. అన్నీ వయసుల మహిళలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించొచ్చని స్పష్టం చేసింది. 10 నుంచి 50 ఏళ్ల వయసు మహిళలపై ఉన్ననిషేధాన్ని కోర్టు ఎత్తివేసింది. ఆలయంలోకి మహిళ ప్రవేశాన్నిఅడ్డుకుటుంన్న ఆలయ నిబంధనలు రాజ్యాంగంలో ఆర్టికల్ 14,25ను ఉల్లంఘిస్తున్నాయని పేర్కొంది. శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశానికి వయసుకు సంబంధించిన నిబంధనలు విధించడాన్ని అత్యవసరమైన మతపరమైన విధానంగా పరిగణించలేమని జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.