logo


రేవంత్ రెడ్డి నివాసంలో రెండో రోజు ఐటీ అధికారులు తనిఖీలు

...

 

రేవంత్ రెడ్డి నివాసంలో రెండో రోజు అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. నిన్న ఉదయం నుండి తనిఖీలు నిర్వహిస్తున్న ఐటీ అధికారులు ఈరోజు కూడా మరో టీం సోదాలు చేస్తుంది. ఇళ్లు, కంపెనీలు సహ మొత్తం 15 చోట్ల సోదాలు చేస్తున్నారు. ఈసందర్భంగా లాకర్లలో కీలక పత్రాలను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాగా ఇప్పటికే రేవంత్పై బ్లాక్మనీ,   ఐటిమని లాండరింగ్, ఫెమా, బినామీ లావాదేవీల చట్టం కింద కేసులు నమోదు చేశారు.