logo


ధోనీకి మరో అరుదైన రికార్టు..!

...

టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీకి మరో అరుదైన రికార్టు వచ్చింది. ఆప్ఘనిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో రోహిత్ శర్మకు విశ్రాంతి ఇవ్వడంతో ఆ మ్యాచ్ ధోని కెప్టెన్సీ బాధ్యతలను నిర్వహించాడు. 200వ వన్డే ఆడుతున్న ధోనీకి అలా అనుకోకుండా కెప్టెన్సీ చేపట్టే అవకాశం వచ్చింది. కాగా ఇదే సందర్భంలో ధోని మరో రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు. భారత జట్టుకు నాయకత్వం వహించిన అతిపెద్ద వయస్కుడిగా ధోనీకి మరో రికార్డు వచ్చింది.