logo


నేలను తాకిన మబ్బులు !

...

 

సాదారణంగా  ఆకాశంలో మబ్బు లు ఉంటాయి అవి బాగా దట్టంగా ఉంటె   వర్షం వస్తుంది అంటాము .  పాతకాలం సినిమాలో మబ్బులు దేవ్వుల్లు వుంటారు అని చూపిస్తే  ఉంటారు అనుకొనేవాలం . కానీ ఇప్పుడు చైనా లో ని జిన్ జియాంగ్  నగరం లో ..ఒక అద్బుత మైన  ఘటన ఏర్పడింది .  హై వే మిద మబ్బులు భూమి కి  వచ్చి వాలాయి .ఈ దృశ్యాన్ని అక్కడి ఉన్న ట్రాక్ డ్రైవర్  షాక్ అయ్యారు మబ్బులో వెళ్తే ప్రమాదం అవుతుంది అని పించి అక్కడే ఆగిపోయారు . అక్కడి వారు ఓ తీసి ఈ వీడియొ వైరల్ సోషల్ మీడియా  లో  ఈ వీడియొ ని నిర్మాత నీలిమ తిరుమల శెట్టి  షేర్  చేసారు .