logo


బంగ్లా ఆల్ రౌడర్ షకీబ్ ఫైనల్ కు దూరం ..!

...

బంగ్లాదేశ్ ఆల్రౌడర్ షకీబ్ అల్ హాసన్ ఫైనల్ మ్యాచ్కు దూరమయ్యాడు. చేతివేలిగాయం కారణంగా ఆసియాకప్ నుంచి నిష్క్రమించాడు. వైద్యుల సలహామేరకు హాసన్ స్వదేశానికి తిరిగివెళ్లాడు.సెప్టెంబరు 30నుంచి అక్టోబర్ 14వరకు జింబాబ్వేతో జరగనున్న మ్యాచ్ ల్లోనూ అతడు పాల్గొన్నాడు అని బంగ్లా క్రికెట్ బొర్టు ఛైర్మన్ అక్రమ్ ఖాన్ తెలిపారు. ఆసియాకప్లో భాగంగా దుబాయి వేదికగా నిన్న జరిగిన సూపర్-4 లో భాగంగా బంగ్లా -పాక్ తపపడిన విషయం తెలిసిందే. ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ మ్యాచ్లో పాక్పై బంగ్లా విజయం సాధించి ఫైనల్కి దూసుకెళ్లింది. రేపు జరిగే ఫైనల్ లో భారత్ -బంగ్లా తలపసానున్నాయి.