logo


వాజ్ పేయికు తెలంగాణ శాసనమండలి నివాళి ..!

...

తెలంగాణ శాసనమండలి సమావేశాలు ఈరోజు ఉదయం ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ రద్దయిన తర్వాత జరుగుతున్న మండలి సమావేశానికి ఆపద్ధర్శ ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నాలుగు సంతాప తీర్మానాలను కేసీఆర్ ప్రవేశపెట్టారు. మాజీ ప్రధాని వాజపేయి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి, మాజీ లోక్ సభస్పీకర్ సోమనాథ్ చటర్జీ, మిమిక్రీ ఆర్టిస్ట్ నేరెళ్ళ వేణుమాధవ్ లకు శాసనమండలి సంతాపం తెలిపింది.