logo


1వ తేదిన ఖమ్మం జిల్లాకు వెళ్లనున్న బాలయ్య

...

ప్రముఖ సినీ నటుడు, ఏపీలోని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ 1వ తేదీన ఖమ్మం జిల్లాలో మధిర లో పర్యటించనున్నారు. ఆయన ఈసందర్భంగా పలు గ్రామాల్లో ఎన్టీఆర్ విగ్రహాలను ఆవిష్కరించడంతో పాటు సత్తుపల్లిలో టీడీపీ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య కు మద్దతుగా జరిగే ప్రచార సభలో పోల్గొననున్నారు. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఆయన పర్యటన ఆసక్తికరంగా ఉంది.