logo


రేవంత్ రెడ్డికి సడెన్ షాక్ ఇచ్చిన ఐటి

...

 

కాగ్రేస్ నేత రేవంత్ రెడ్డి ఇళ్ళలో ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈరోజు ఉదయం నుండి రేవంత్ రెడ్డితో పాటు అతడి సోదరుల ఇళ్లలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. మొత్తం మూడు చోట్ల ఈడీ సోదాలు చేస్తుంది. హైదరబాద్ తో పాటు కొండగల్ ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. సోదాలు జరుగుతున్న చోట్ల కుటుంబ సభ్యులు ఫోన్లను అధికారులు స్విచ్ఆఫ్ చెప్పించారు.