logo


కాంగ్రెస్ గూటికి చేరిన కొండా దంపతులు ..!

...

 

వరంగల్ తూర్పు నియోజకవర్గ తాజా మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ దంపతులు కాంగ్రెస్ లో చేరారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీ, రేణుకా చౌదరి వంటి నేతలు దగ్గరుండి కొండా దంపతులను పార్టీలోకి ఆహ్వానించారు. కాగా కాంగ్రెస్ పార్టీ నుంచి కొండా దంపతులు ఎలాంటి హామీలు వచ్చాయనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.