logo


పునర్మిర్మాణ పనుల్లో పంబాతీరం..!

...

 

కేరళ రాష్ట్రం వరదలు,భారీ వర్షాలతో అల్లకల్లోలంగా మారిన విషయం తెలిసిందే. ఇందుకు అయ్యప్పస్వామి కొలువైన శబరీమల కూడా మినహాయింపు కాకుండా పోయింది. పంబానది మహోగ్రరూపానికి అక్కడి ప్రాంతం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఇప్పుడిప్పుడే పంబాతీరం మళ్ళీ జీవం పోసుకుంటూ పునర్మిర్మాణం దిశగా కదులుతుంది. ప్రస్తుతం కేరళ మొత్తం పునర్మిర్మాణ పనుల్లో ఉంది. శబరిమల కూడా వరదాబాధిత ప్రాంతంగా మారిపోయింది. రాబోయే మకరజ్యోతి సీజన్ నేపథ్యంలో భక్తులను ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.