logo


భారీ డిస్కాంట్లతో అమెజాన్ ఆఫర్లు..!

...

పండగల సందర్భంగా ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఆఫర్ ను వెల్లడించేందుకు రెడీ అవుతుంది. భారీ డిస్కాంట్లతో అందుబాటు ధరలతో ఈ షాపింగ్ ఫెస్టివల్ ను నిర్వహించనున్నట్లు అమెజాన్ చెప్పింది. ఫెస్టివల్ లో భాగంగా పిన్ కోడ్ కలిగిన ప్రతి ప్రాంతానికి ప్రజలు కోరుకునే ఇష్టమైన ఉత్పత్తులను డెలివరీ చేయనున్నట్లు ప్రకటించింది. క్యాష్ ఆన్ డెలివరీ ( సిబిడి) సదుపాయం కూడా అందుబాటులో ఉంటుందని చెప్పింది.