logo


చంద్రబాబు,లోకేష్ పై అవినీతి ఆరోపణల కేసు ..పిటిషన్ వెనక్కి

...

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ పై అవినీతి ఆరోపణలు చేస్తూ హైకోర్టుకు ఎక్కిన పిటిషనర్ శ్రవణ్ కుమార్ తన పిటిషన్ కు ఉపసంహరించుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన కోర్టుకు సరైన ఆధారాలు చూపించడంలో పిటిషనర్ విఫలమయ్యారు. పూర్తి ఆధారాలతో కోర్టుకు రావాలని పిటిషనర్ కు హైకోర్టు సూచించింది. దీంతో శ్రవణ్ కుమార్ తన పిటిషనన్ ను ఉపసంహరించుకున్నారు.