logo


తెలుగులో మహాభారత గ్రంధాన్ని ఆవిష్కరించిన గవర్నర్ ..!

...

గీతా ప్రెస్ గోరఖ్పూర్ తెలుగుభాష తార్పర్యంలో ముద్రించిన వ్యాస రచిత సంపూర్ణ మహాభారతము గ్రంధాలను ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ రాజ్భవన్లో నిన్న ఆవిష్కరించారు. లక్ష శ్లోకాలతో, 18పర్వాలు, 100 ఉప పర్వాలతో కూడిన సంపూర్ణ మహాభారతానికి సరళమైన తెలుగు తాత్వర్యంలో ఏడు గ్రంధాలలో ముద్రించడం అభినందినియమని గవర్నర్ అన్నారు. విశేష వ్యాఖ్యానం జీడిస్తూ కవిత్రయం అనువదించిన మహాభారతంలోని వివరాలను జీడిస్తూ 14మంది మహాపండితులచే తెలుగులో అనువదించి పరిష్కరించి అందించిన గీతా ప్రెస్ ను గవర్నర్ అభినందించారు.