logo


ధోనినే నా మాస్టర్ ..!

...

తాను ధోని నుంచే కెప్టెన్సీ లక్షణాలను నేర్చుకున్నానని, తానే నా మాస్టర్ అని టీమిండియా సారథి విరాట్ కోహ్లీ అన్నారు. ధోనితో ఎప్పుడూ ఆట గురించే మాట్లాడేవాడినని, వైస్ కెప్టెన్ కాక ముందు నుంచే ఆయనతో తన సలహాలు, సూచనలు పంచుకునేవాడినని అన్నారు. స్లీప్ లో చాలా సార్లు ధోనీకి దగ్గరగా నిల్చుని ఆయన గమనించేవాడినని కోహ్లీ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.