logo


సమోసా పై మనసుపడ్డ ప్రిన్స్ ...విడియో లీక్

...

 

ఇండియన్ స్నాక్స్ లో సమోసా ఒకటి . దీన్ని ఇష్టపడని వాళ్ళు ఉండరు . అందరు ఇష్టపడుతారు . అలానే సమోసా పై మనసుపారేసుకున్న   బ్రిటన్  రాజకుటుంబానికి    చెందిన  ప్రిన్స్ హ్యారి  . తన భార్య మేగాన్ మార్కెల్ ఆర్గనైజ్ చేసిన ఓ ఈవెంట్ లో ఐ సమోసా దొంగలిస్తూ కెమరా మాన్ కు చిక్కాడు .     ఎవ్వరు చూడని సమయం లో సమోసా ప్లేట్ ను తీసుకోని తన   వెనకాల దాచుకున్నారు .  కొద్ది సేపటి తరువాత  కెమరా మాన్ ను చూసి ముసిముసి నవ్వు నవ్వుతు  సమోసాని తీసుకోని వెళ్ళాడు . ఈ వీడియొ ట్విట్టర్ లో పోస్ట్ చేసారు  అది కాస్త వైరల్  అయింది .