logo


కేదార్ నాథ్ యాత్రలో ...తీవ్ర అవస్థలు పడుతున్న తెలుగు యాత్రికులు

...

 

కేదార్ నాథ్ యాత్రకు వెళ్లిన తెలుగు యాత్రికులు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో కొండచరియాలు విరిగిపడ్డాయి. భారీ వరదలకు బ్రిడ్జి కొట్టుకుపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో లాంచౌలి క్యాంప్ దగ్గర పలువురు యాత్రికలు నిలిచిపోయారు.యాత్రికుల్లో హైదరబాద్ కు  చెందిన గోపాలకృష్ణ కుటుంబం కూడా ఉంది. సహాయం కోసం ఆ కుటుంబసభ్యులు ఎదురుచూస్తున్నారు. తమను రక్షించాల్సిందిగా కోరుతున్నారు.