logo


విద్యార్థులు రేపటితరానికి భవిష్యత్తు.. ఉపరాష్ట్రపతి వెంకయ్య

...

విద్యార్థులు రేపటితరానికి భవిష్యత్తు అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఈరోజు తిరుపతిలో జరుగుతున్న భారతీయ విద్యాభవన్-తిరుపతి 29వ వార్షికోత్సవ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉన్నతమైన సంకల్పంతో కే ఎన్ మున్షీ భారతీయ విద్యాభవన్ ను స్థాపించారని తెలిపారు. స్వామి వివేకానంద పుస్తకాలను యువత నేర్పించాలని వెంకయ్య సూచించారు.