logo


అరుదైన రికార్డు సాధించన ..రోహిత్

...

నిన్న జరిగిన మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ మరో అరుదైన రికార్డు సాధించాడు. దుబాయ్ గడ్డమీద టీమిండియా సారథి స్థాయిలో శతకం బాదిన తొలి బాట్స్ మెన్ గా  నిలిచాడు. దీంతో   పాటు ఇండియా- పాకిస్థాన్ మధ్య జరిగిన వన్డేల్లో అత్యధికంగా 111పరుగులు చేసిన రెండో సారథి రోహిత్ కావడం విశేషం. ఇంతకు ముందు ఈ రికార్డు సచిన్ టెండూల్కర్,మహమ్మద్  అజారుద్దీన్, మహేంద్ర సింగ్ ధోనిలపై ఉంది. రోహిత్ ఇదే జోరు కొనసాగిస్తే ధోనిని  అధిగమించడం పెద్ద కష్టమేమీ కాదని సీనియర్ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.