logo


తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్న వెంకయ్య

...

 

 

తిరుమల శ్రీవారిని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం కుటుంబసమేతంగా వెంకయ్య శ్రీవారి సేవలో పాల్గొన్నారు. అనంతరం వెంకయ్యకు టీటీడీ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. అటు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి శ్రీవారిని దర్శించుకున్న