logo


మెట్రో రైల్ పై మోడీ ఫోటో లేదని .. అసంతృప్తి తో దత్తాత్రేయ

...

అమీర్ పేట-ఎల్బీనగర్ మెట్రో రైలు ప్రారంభోత్సవం అట్టహాసంగా ప్రారంభమైంది. గవర్నర్ నరసింహన్ ప్రారంభించారు. తరువాత అమీర్ పేట నుండి ఎల్బీనగర్ ట్రైన్ లో వెళ్తుండగా దత్తాత్రేయ అలకబూనారు. మెట్రో రైలుపై ప్రధాని మోడి ఫోటో లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ట్రైన్ ఎంజిబిఎస్ స్టేషన్ రాగానే దత్తాత్రేయ మధ్యలో దిగి వెళ్లిపోయారు.