logo


తెలంగాణలో మావోలకు చోటు లేదనడం సరికాదు ..విజయశాంతి

...

తెలంగాణలో మావోయిస్టులకు చోటు లేదనడం సరికాదని టీ కాంగ్రెస్ మహిళ నేత విజయశాంతి ఈరోజు మాట్లాడుతూ అణిచివేత ఉన్న చోట తిరుగుబాటు వస్తుందని హెచ్చరించారు. వరంగల్ బిడ్డలు శృతి, సాగర్ల పైశాచిక హత్యలపై కేసీఆర్ ప్రభుత్వం నుంచి ఇప్పటికీ సమాధానం రాలేదని మండిపడ్డారు. చంపటం తప్పే ప్రభుత్వాలకూ మినహాయింపు లేదని తెలుసుకోవాలని విజయశాంతి పేర్కొన్నారు.