logo


కోహ్లి క్రికెట్ కు గుడ్ బై... ?

...

టీం ఇండియా కెప్టెన్ కోహ్లి ఇంక క్రికెట్ కి గుడ్ బై చెప్తాడా ...? అని  ఇప్పుడు అందరిలోనూ చర్చ గా మారింది . తన భార్య  అనుష్క శర్మ లాగే వెండి తెర పై అభిమానులను సొంతం చేసుకోవాలని చూస్తున్నట్టు తెలుస్తుంది . తాజాగా విరాట్ చేసిన ట్విట్ అనుమానాలు వస్తునాయి . మూవీస్ పోస్టర్ ల ఉన్న విరాట్ పవర్ ఫుల్  హీరో గా కనిపించే ఫోటో ని  ట్విట్ చేసాడు. ఈ పిక్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది . ఈ పోస్టర్ పై ఇంట్రడ్యుసింగ్ విరాట్ కోహ్లి ట్రైలర్ ద మూవీ  అని రాసి ఉంది . ఇక ఈ పదేళ్ళ తరువార మరో అరంగెట్రం చెస్తునాను....వెయిట్ చేయలేకపోతున్న ..అని ట్విట్ చేసారు ...నిజంగానే   సినిమాలోకి వస్తాడేమో చూడాలి .